38.2 C
Hyderabad
April 29, 2024 20: 00 PM
Slider మహబూబ్ నగర్

నాటు సారా తయారీ బట్టీలపై ఎక్సైజ్ దాడులు

#ExicePolice

అక్రమ సారా తయారీ బట్టీలపై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసులు దాడి చేశారు. కొల్లాపూర్ మండలంలోని బొడబండ తండా, లచ్చూనాయక్ తండా, ముక్కిడిగూడెంలలో నేడు దాడులు జరిపినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలిపారు.

నాగర్ కర్నూల్ డిటిఎఫ్, కొల్లాపూర్ ఎక్సైజ్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు చేశారు. పది లీటర్ల ఐడి, 200 కిలోల బెల్లం, 300 లీటర్ల ఎఫ్ జె వాష్ లను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు.

Related posts

యాదాద్రి గోపురానికి కిలో బంగారం ఇచ్చిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

ఎక్కడివారు అక్కడే .. ఉత్తరాఖండ్ ప్రభుత్వ హెచ్చరిక

Sub Editor

నవంబర్ ఆదాయం 131 కోట్లు

Murali Krishna

Leave a Comment