30.7 C
Hyderabad
April 29, 2024 06: 06 AM
Slider ముఖ్యంశాలు

ఉప్పల్ లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

#uppalmunicipality

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజక వర్గంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు సర్వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి  , పార్టీ సీనియర్ నాయకులు మేకల శివారెడ్డి  , డివిజన్ అధ్యక్షులు కొంపల్లి బాలరాజ్  లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమం ఉప్పల్ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి  ఆధ్వర్యంలో  వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో,బాకారం లక్ష్మణ్  ,రఫీక్ ,సీనియర్ నాయకులూ తెల్కల మోహన్ రెడ్డి ,తౌఫిక్ ,తావీడబోయిన గిరిబాబు  ,సుర్వి మురళి గౌడ్  ,శ్రీనివాస్ యాదవ్  ,బూర్గుల రమేష్ ,జలీల్ పాశ ,రాజు గౌడ్ ,లింగం ,సుషీల  ,మహేష్ ముదిరాజ్ , సల్ల ప్రభాకర్ రెడ్డి,తుమ్మల దేవి రెడ్డి,ఉపేందర్ రెడ్డి, సుంకు శేఖర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, మంద మురళీ కృష్ణ రెడ్డి, అలీం ,అలుగుల అనీల్ కుమార్, వర్కల మధన్ గౌడ్, అల్వాల భాస్కర్,గోరిగే నగేశ్, జనగాం రామకృష్ణ, గోరిగే జాంగీర్, ప్రేమ్, సుక్కు జీవన్ CD వెంకట్, రఘు గుప్తా,సుమన్ రెడ్డి, హనుమంతు, అస్లాం భాయ్,  రాంరెడ్డి, బర్ల కృష్ణ,నవీన్,కుమార్, పీటర్,సందీప్,భాస్కర్, జిత్తు రెడ్డి, పాలడుగు లక్ష్మణ్,కన్నమైన నరేశ్, సతీశ్ కుమార్,ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి,రాంలక్ష్మన్, రాము,రఘురెడ్డి, ప్రశాంత్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేడుకగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

Satyam NEWS

‘సమ్’ క్రాంతే…

Satyam NEWS

కొల్లాపూర్ సీఐ కి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన

Satyam NEWS

Leave a Comment