36.2 C
Hyderabad
April 27, 2024 21: 46 PM
Slider ముఖ్యంశాలు

జూన్ 1 నుండి ఇంటర్ తరగతులు

#Sabitha Indra Reddy

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్టియర్ క్లాసులు జూన్ 1వ తేదీ నుంచి పున: ప్రారంభం కానున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 2024-2025 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ప్రవేశాలు చేపట్టే ఆలోచనలు చేస్తు్న్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం పాత పద్ధతే అనుసరిస్తామని చెప్పారు.

కాగా త్వరలోనే ప్రవేశాల కోసం షేడ్యూల్ జారీ చేస్తామని, ఒక వారంలోగా ప్రయివేట్ కళశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది సమ్మర్ హాలిడేస్ ఉంటాయని విద్యాశాఖ వెల్లడించిన విష‌యం తెలిసిందే కాగా.. తిరిగి స్కూల్స్ జూన్ 12 న ప్రారంభం అవుతాయి.

Related posts

హిందూస్థాన్ డీజే యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS

జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ మాక్‌ టెస్ట్‌లతో ఐఐటీ-జేఈఈ ఫోరం సిద్ధం

Satyam NEWS

Leave a Comment