26.7 C
Hyderabad
April 27, 2024 09: 48 AM
Slider సినిమా

ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో జబర్దస్త్ నటులు

jabardust teem

విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ దాడిలో దొరికి పోయిన జబర్దస్త్ ఫేమ్ దొరబాబు, పరదేశీ లను ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాధవధార వద్దనున్న ల్యాండ్స్ అండ్ గ్రీన్ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం చేస్తూ వీరు పట్టుబడ్డ విషయం సత్యం న్యూస్ పాఠకులకు తెలుసు. జబర్దస్త్ ఫేమ్ దొరబాబు, పరదేశి తో బాటు మరో నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అందులో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts

గ్లామరస్ ‘పాపతో పైలం’… ‘హంట్’లో ప్రత్యేక గీతం విడుదల

Satyam NEWS

ఏలూరులో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే

Satyam NEWS

పోలీసులు చేసిన సేవ ఏంటో…కేంద్రానికి చెప్పిన క‌రోనా మ‌హిళా వారియ‌ర్

Satyam NEWS

Leave a Comment