జనతా కర్ఫ్యూ లో భాగంగా కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే లు కొండూరు ప్రభావతమ్మ, అకేపాటి అమరనాధ రెడ్డి లు జనతా క్లాప్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించకుండా పోరాడిన నిజమైన ఉద్యోగులకు, వాళ్ల త్యాగానికి సలాం చేదాం అంటూ వారు చప్పట్లు తో అభినందనలు తెలిపారు. ఇంకా పలువురు వైసీపీ నేతలు ఈ జనతా క్లాప్స్ లో పాల్గొన్నారు.
previous post