40.2 C
Hyderabad
May 6, 2024 15: 43 PM
Slider జాతీయం

‘అత్యాచార’ వ్యాఖ్యలపై క్షమాపణలు

కర్ణాటక మాజీ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ సంచలనం రేపిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. దేశం నలుమూలల నుంచీ వస్తున్న వ్యతిరేకతకు తలొగ్గిన ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.

తాజాగా ఓ ట్వీట్ లో “రేప్!” గురించి అసెంబ్లీలో చేసిన ఉదాసీనత.. నిర్లక్ష్య వ్యాఖ్యకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా ఉద్దేశ్యం క్రూరమైన నేరాన్ని చిన్నచూపు లేదా తేలికగా చేయడం కాదు. కానీ, ఆఫ్ ది కఫ్ రిమార్క్! ఇకమీదట నేను నా మాటలను జాగ్రత్తగా ఎంచుకుంటాను!” అంటూ ఆయన పేర్కొన్నారు.

Related posts

కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు చర్యలు

Bhavani

వైకుంఠపురం గ్రామంలో వేదవ్యాస ఆలయం

Bhavani

గ్రామాలలో సబ్బులు, మాస్కులు పంచిపెట్టిన సేవాసంస్థ

Satyam NEWS

Leave a Comment