38.2 C
Hyderabad
April 28, 2024 22: 38 PM
Slider ప్రపంచం

ఉత్తర కొరియాలో నవ్వొద్దు, మద్యం తాగొద్దు..

జాలి, దయ లాంటి పదాలకు అస్సలు అర్థమే తెలియదు. అదో టైప్‌ ఆఫ్‌ శాడిజం. ఇదంతా నార్త్ కొరియాకు అధ్యక్షుడు-కిమ్‌ జాంగ్ ఉన్‌ గురించే. నవ్వొద్దు, తాగొద్దు, గట్టిగా ఏడ్వొద్దు అంటూ ఆర్డర్స్ జారీ చేశాడు ఈ ఉత్తర కొరియా అధినేత కిమ్‌. ఈ నియంత పోకడలు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలు ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.

తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి కావస్తుండటంతో ఈ కొత్త నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన సంస్మరణార్థం ఆ దేశంలో 11 రోజులు సంతాప దినాలుగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ వింత ఆంక్షలను జారీ చేశాడు.

Related posts

సారీ బిగ్ బాస్ అంతా తూచ్

Satyam NEWS

వెల్కమ్: మోదీకి శుభలేఖ అందించిన సీఎం రమేశ్

Satyam NEWS

చెత్తపలుకు: అధికారం-ఒకటిన్నర ఎకరం స్థలం

Satyam NEWS

Leave a Comment