26.7 C
Hyderabad
May 1, 2025 05: 34 AM
Slider హైదరాబాద్

కాట్రగడ్డ ప్రసూనతో టిడిపి అధ్యక్షుడు నరసింహులు భేటీ

#katragadda prasoona

తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రాగడ్డ ప్రసూన ను కలిశారు.

ప్రసూన ఆహ్వానం మేరకు సనత్ నగర్ లోని ఆమె నివాసనికి వెళ్ళి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.

ప్రసూన బక్కని నరసింహులుకు సాదరంగా స్వగతం పలికి, వారి కుటుంబ సభ్యులను పరిచయం చేసి, అనంతరం  నరసింహులును శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బి.సి-సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సుర్యదేవర లత, బల్కంపేట్ డివిజన్ టిడిపి నాయకులు బక్కని నరసింహులును మర్యదపుర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.

Related posts

స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

mamatha

రాజంపేటలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి

Satyam NEWS

డేటింగ్ యాప్ తో పరిచయం ఆ పై అత్యాచారం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!