30.3 C
Hyderabad
March 15, 2025 10: 44 AM
Slider కవి ప్రపంచం

స్టైరిన్

#K.Haranath

మానవాళిపై విజృభించిన

కరోన కలకలం

కనుమరుగవకముందే

విశాఖజనానికి స్టైరిన్

విషవాయువు

యావత్ విశాఖ ప్రజావళికి

గుండెలవిసేల

పశుపక్షాదులు సైతం

నురగలు కక్కుతూ క్షణంలో

ప్రాణాలు గాలిలో కలిసిన వైనం

మరువలేని విషాదఘట్టం

విహంగ వీక్షణమై విషజ్వాలలు

విరజిమ్మిన విషాద ఘడియలు

రుద్రభూమిని తలపించే

మారణహోమం

ఏరులై ప్రవహిస్తున్న

కన్నీటిధారలు

విశాఖ మరో భోపాల్ ను

తలపించకముందే

అధికారగణాంకం మేలుకొని

యుద్ధ ప్రాతిపదికన క్షతగాత్రులకు

సహాయ సహకారాలు అందించాలని

(ల్. జి పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయిన సందర్బంగా)

కె.హరనాథ్ 9703542598

Related posts

ఢిల్లీ నుంచీ గ‌ల్లీ దాకా…! రామ‌తీర్ధానికి కేంద్ర మంత్రి మాండ‌వీయ‌….!

Satyam NEWS

విదార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

Satyam NEWS

పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

Satyam NEWS

Leave a Comment