33.7 C
Hyderabad
April 29, 2024 01: 15 AM
Slider తెలంగాణ

మృత్యువును జ‌యించిన ఉద్య‌మ నాయ‌కుడు

sonia gandhi

డిసెంబర్ 9 తెలంగాణ మర్చిపోలేని రోజు! ఇదే రోజు.. సరిగ్గా 11సం౹౹ క్రితం.. ఉద్యమ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మృత్యువును ముద్దుపెట్టుకునేందుకు సంకల్పించిన రోజు! తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే అంతిమ నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన సమయం! దేశచరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ ఆమరణ దీక్ష.. ఆరు దశాబ్దాల స్వప్నాన్నిసాకారంచేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వంతోప్రకటన చేయించింది! జాతిపిత మహాత్మాగాంధీ చూపిన అహింసామార్గంలో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టి డిసెంబర్ 9 ప్రకటనను సాధించారు. నేటి తెలంగాణ రాష్ర్టానికి ఆలంబనగా నిలిచిన నాటి త్యాగఫలాన్నిఒకసారి మననం చేసుకుందాం.

Related posts

టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ నేతలు

Satyam NEWS

నవంబర్ 4న చింతామణి సొంత మొగుడు చిత్రం విడుదల

Satyam NEWS

వివేకానంద హత్య కేస్ లో సునీల్ యాదవ్ రిమాండ్ పొడిగింపు…

Satyam NEWS

Leave a Comment