34.2 C
Hyderabad
May 19, 2025 16: 39 PM
Slider హైదరాబాద్

గన్ పార్క్ వద్ద ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు

#Prof.Kodandaram1

అసెంబ్లీ కూల్చివేతకు నిరసనగా ప్రతిపక్షపార్టీలు చేపట్టిన ఛలో గన్ పార్క్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. గన్ పార్క్ వచ్చిన జన సమితి అధ్యక్షుడు కోదండరాం ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు గన్ పార్క్ వద్ద కు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్, సీపీఐ, జన సమితి పార్టీ ఇచ్చిన ఛలో గన్ పార్క్ కార్యక్రమం సందర్భంగా నాయకులను ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు.

ఛలో గన్ పార్క్ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

Related posts

మత్స్యకారుల భూములు ఆక్రమించిన వైసీపీ ఎమ్మెల్యే

mamatha

అమ్మా.. క‌రోనా నుంచి అంద‌రికీ విముక్తి క‌లిగించు

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో పట్టుబడ్డ నాటు సారా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!