30.2 C
Hyderabad
October 13, 2024 16: 39 PM
Slider తెలంగాణ

సిఎం సహాయ నిధి చెక్కులను పంచిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

kol mlas

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను కొల్లాపూర్ ఎం ఎల్ ఏ బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు పంపిణీ చేశారు. మొత్తం 18 మందికి ఎం ఎల్ ఏ చెక్కులను పంపిణీ చేశారు. ఎం ఎల్ ఏ నుంచి చెక్కులు అందుకున్న వారిలో చిన్నంబావి మండలం బెక్కెం గ్రామానికి చెందిన శివశంకర్ s/o సాయిబాబు రూ. 2,25,000 ఉన్నారు. అదే విధంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నుంచి చెక్కులు అందుకున్న లబ్ధిదారుల వివరాలు ఇవి: పాన్ గల్ మండలం మాందాపూర్ కు చెందిన సత్యారెడ్డి s/o రాంరెడ్డి కి రూ. 1,25,000 చెక్కును, కోడేర్ కు చెందిన సాయిబాబు s/o నారాయణ కు రూ.1,00,000 చెక్కును, చిన్నం బావి మండలం లక్ష్మీ పల్లి గ్రామానికి చెందిన సరస్వతీ w/o రాఘవ రెడ్డి కి రూ. 43,000 చెక్కును అదే మండలంలోని అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన చెన్నమ్మ w/o ఈశ్వరయ్యకు రూ. 15,500 చెక్కును, ధగడపల్లి గ్రామానికి చెందిన సురేష్ రావు s/o భువనేశ్వర్ రావుకు రూ. 28,000 చెక్కును, లక్ష్మీపల్లి కి చెందిన బాలపీర్ s/o కిష్టయ్య కు రూ. 18,500 చెక్కును, కొప్పునూర్ గ్రామానికి చెందిన రవిచరణ్ రెడ్డి s/o కృష్ణారెడ్డి కి రూ.26,500 చెక్కును, లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య s/o తిక్కస్వామికి రూ. 12,000 చెక్కును, వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన అనసూయమ్మ w/o నారాయణ గౌడ్ కు రూ. 18,000 చెక్కును, కోడేర్ మండలం జనుoపల్లికి చెందిన శివమ్మ w/o పర్వతాలు కు రూ. 32,000 చెక్కును, రాజాపూర్ గ్రామానికి చెందిన అమీర్ బేగం w/o ఖాజామైనోద్దీన్ కు రూ.14,000 చెక్కును, కొల్లాపూర్ మండలం యన్మన్ బెట్ల గ్రామానికి చెందిన స్వామి రావు s/o వెంకటయ్యకు రూ. 18,000 చెక్కును పాన్ గల్ మండలం దావత్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కౌశిక్ నాయుడు s/o సాయిలుకు రూ. 56,000 చెక్కును, కొల్లాపూర్ టౌన్ కు చెందిన మౌలానా బేగం w/o ఖత్పుద్దీన్ కు రూ. 14,500 చెక్కును, కొల్లాపూర్ టౌన్ కే చెందిన చంద్రు M/o అనూష కు రూ. 46,000 చెక్కును, కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన ఖలీల్ పాషా s/o బాల పీర్ కు రూ. 30,000  చెక్కును, వీపనగండ్ల మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన శంకరమ్మ D/o హన్మంత్ రూ. 11,500 చెక్కును ఎం ఎల్ ఏ నుంచి అందుకున్నారు.

Related posts

మునిసిపల్ ఎన్నికల బీ ఫారాలు అందుకున్న బీరం

Satyam NEWS

చెల్లింపులపై చట్టం

Murali Krishna

ముగిసిన మేజర్ పోర్టు క్రికెట్ ఛాంపియన్ షిప్

Satyam NEWS

Leave a Comment