40.2 C
Hyderabad
April 29, 2024 15: 08 PM
Slider మహబూబ్ నగర్

TNGO కొల్లాపూర్ డివిజన్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

#tngos

కొల్లాపూర్ టీఎన్జీవో డివిజన్ యూనిట్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డిఓ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొల్లాపూర్ RDO హనుమానాయక్ హాజరయ్యారు. అదే విధంగా CHC కొల్లాపూర్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత రాణి,  కొల్లాపూర్ మండలం తాసిల్దార్ చంద్రశేఖర్, కొల్లాపూర్ డివిజన్ (ఇరిగేషన్ శాఖ) DAO సంజీవ్ ఆధ్వర్యంలో టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం లో TNGO కొల్లాపూర్ అధ్యక్షులు జి కె.వెంకటేష్   జిల్లా టీఎన్జీఓ  సహా అధ్యక్షులు పసుల సత్యనారాయణ యాదవ్ , కొల్లాపూర్ TNGO కార్యదర్శి డీకే. గణేష్ బాబు, కోశాధికారి నాగరాజు సహధ్యక్షులు సురేందర్, శ్రీనివాసులు విజయ్ కుమార్, విశ్వేశ్వర్ వివిధ శాఖల ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

Related posts

యుద్ధానికి సిద్ధం: ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

Bhavani

గ్యార్మి వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు రంగినేని

Satyam NEWS

ఆది సాయికుమార్ “సీఎస్ఐ సనాతన్” గ్లింప్స్ విడుదల

Satyam NEWS

Leave a Comment