33.7 C
Hyderabad
April 30, 2024 02: 30 AM
Slider ఆధ్యాత్మికం

బాసరలో ఆఖరి శ్రావణ శుక్రవారం పూజలు

#BasaraTemple

నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం లో చివరి శ్రావణ శుక్రవారం విశేషంగా నిర్వహించారు. శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా దేవాలయంలో మహాలక్ష్మీ అమ్మవారికి విశేష అభిషేక పూజ నిర్వహించారు.

అదే విధంగా శ్రావణ లక్ష్మి వ్రత కథ దేవస్థానం వైదిక బృందంచే నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

Protest: పలుచోట్ల విజయవంతమైన జాతీయ బంద్

Satyam NEWS

దళిత బంధు కోసం పాకులాడటం మంచిది కాదు

Satyam NEWS

గుంకలం లే అవుట్ ను ప‌రిశీలించిన కేంద్ర మంత్రి మాండ‌వీయ‌…!

Satyam NEWS

Leave a Comment