32.7 C
Hyderabad
April 27, 2024 02: 23 AM
Slider ముఖ్యంశాలు

స్వచ్ఛ తెలంగాణ సాధన లో మరో ముందడుగు

#MinisterKTR

మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్​ మరో విజయం సాధించారు. ఆగస్టు 15 నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 14 వేల టాయిలెట్స్​ అందుబాటులోకి తీసుకువచ్చారు.

శానిటేషన్ విషయంలో కేటీఆర్ ప్రత్యేక కార్యాచరణ, నిర్దిష్టమైన ప్రణాళికతో గడువులోగా పనులు పూర్తయ్యేలా మున్సిపల్​ యంత్రాంగాన్ని సమాయుత్తం చేసి ముందుకు నడిపించారు.

తద్వారా రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనాభా దామాషాలో 70 లక్షల పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా 7683 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 7200 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంటే, వాటిలో 1536 పూర్తికాగా, 4271 మరుగుదొడ్ల పనులు ముగింపు దశకు వచ్చాయి.

ఆగస్టు 15 నుంచి 7 వేల మరుగుదొడ్లు వినియోగంలోకి వచ్చాయి. మరుగుదొడ్ల నిర్మాణంలో దేశంలోనే తెలంగాణ ముందంజ లో ఉంది.

Related posts

Big Boss 4: కోట్లాది మందికి వినోదం నాకు ఆనందం

Satyam NEWS

స్లీప్ మోడ్ :నిద్రపోయి పోలీసులకు చిక్కిన దొంగలు

Satyam NEWS

మంత్రి ఈటల కుమార్తె వివాహానికి విచ్చేసిన కేసీఆర్

Satyam NEWS

Leave a Comment