Slider కరీంనగర్

స్వామి సేవలో:రాజన్నను దర్శించుకొన్నమేజిస్ట్రేట్ వినీల్

majistrate darshanam

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జె. వినీల్ కుమార్ పూజలు జరిపారు.ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు . అయన వేములవాడ కోర్టుకు ఈరోజే బదిలీపై వచ్చారు.మొదట రాజన్న ను దర్శించుకొన్న అనంతరం వేములవాడ కోర్టులో మేజిస్ట్రేట్ గా బాధ్యతలను స్వీకరించారు.ఇక్కడి మేజిస్ట్రేట్ కన్నయ్య లాల్ సస్పెన్షన్ కు గురికావడం తో ఈయన అయన స్థానాల్లో బదిలీపై వచ్చారు.

Related posts

గంగిరెడ్డి కి వైసీపీ కి సంబంధం లేదా?

Satyam NEWS

రిసార్ట్స్ లో డేంజర్ గేమ్స్: యువకుడి మృతి

Satyam NEWS

ప్లాస్టిక్‌ కోర్సుల పట్ల విద్యార్ధులు మక్కువ చూపాలి

Satyam NEWS

Leave a Comment