33.7 C
Hyderabad
April 28, 2024 00: 01 AM
Slider తెలంగాణ

మెడికల్ అండ్ హెల్త్ జెఏసీ క్యాలెండర్ ఆవిష్కరణ

medical and health

తెలంగాణా మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ జాయింట్ యాక్షన్ కమిటీ నేడు వార్షిక క్యాలెండర్ ను విడుదల చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రచురించిన క్యాలెండర్ ను నేడు ఆవిష్కరించారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ప్రచురించిన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఈటల రాజేందర్ సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

గుజరాత్ లో బలంగా వీస్తున్న మోదీ హవా

Satyam NEWS

రహదారుల ద్వారా సమగ్రభివృద్ధికి చర్యలు

Bhavani

విజయవాడలో రామ్ తీర్థ ట్రస్ట్ శోభాయాత్ర

Satyam NEWS

Leave a Comment