23.8 C
Hyderabad
September 21, 2021 23: 49 PM
Slider ప్రపంచం

ఆఫ్ఘన్ మహిళలను ఆదరించేందుకు మెక్సికో సిద్ధం

#mexico

ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చే మహిళలు, యువతులు, పిల్లలకు పౌరసత్వం ఇచ్చేందుకు మెక్సికో సంసిద్ధత వ్యక్తం చేసింది.

మహిళలు, యువతులు, పిల్లలు శరణార్థులుగా తమకు దరఖాస్తు చేసుకుంటే తాము ప్రాధాన్యత ఇచ్చి వారి దరఖాస్తులను పరిశీలిస్తామని మెక్సికో విదేశాంగశాఖ సహాయ మంత్రి మార్థా డెల్గెడో చెప్పారు.

తొలి విడతగా తమ వద్దకు వచ్చిన ఐదుగురు ఆఫ్ఘన్ యువతులకు పౌరసత్వం ఇచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని కలిసిన మార్ధా వారికి స్వాగతం పలికారు.

హక్కులు లేకుండా చేస్తున్న తాలిబాన్ల నుంచి రక్షించేందుకు తాము ముందుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇరాన్ లోని మెక్సికో రాయబారి తో కలిసి తాము దరఖాస్తులు పరిశీలిస్తున్నట్లు మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి మార్సిలో ఎబార్డ్ తెలిపారు.

Related posts

`నిన్నిలా నిన్నిలా` సెకండ్ సాంగ్ “ప్రాణం నిల‌వ‌దే..“ విడుద‌ల చేసిన దుల్కర్ స‌ల్మాన్‌

Satyam NEWS

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష

Satyam NEWS

ఈ తెలుగు వాళ్లు ఇద్దరూ అంతర్జాతీయ ఉగ్రవాదులట

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!