38.2 C
Hyderabad
April 28, 2024 22: 27 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు

#MinisterKTR

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌పై ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్(‌AWS) రాష్ర్టంలో రూ. 20,761 కోట్ల పెట్టుబ‌‌డులు పెట్ట‌నుంది.

తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో డేటా కేంద్రాల‌ను అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ ఏర్పాటు చేయ‌నుంది.

Related posts

కృష్ణా జిల్లాలో పని చేయడం ఎంతో అనుభూతి నిచ్చింది

Satyam NEWS

రానున్న ఎన్నికల్లో పోటీకి ఎంసిపిఐయు సిద్ధం

Satyam NEWS

పశ్చిమగోదావరి జిల్లాను ప్రశాంతంగా ఉండనివ్వరా?

Satyam NEWS

Leave a Comment