24.7 C
Hyderabad
March 26, 2025 09: 19 AM
Slider ఖమ్మం

అభివృద్ధి పనులకు మంత్రి అజయ్ శంకుస్థాపన

puvvada 30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ నుండి బాంబే కాలనీ వరకు DMFT నిధులు రూ.3.50 కోట్లతో  నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. మణుగూరులోని సింగరేణి రోడ్డు నుండి PR రోడ్డు వరకు DMFT నిధులు రూ.1.75 కోట్లతో  నిర్మించనున్న BT (బ్లాక్ టాప్) రోడ్డు నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తోబాటు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా, ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్మిక దినోత్సవం మేడే జయప్రదం చేయండి: ఐ ఎన్ టి యు సి

Satyam NEWS

క్రైస్తవుడైన వై ఎస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

Satyam NEWS

రాష్ట్రంలో దళిత బిడ్డలందరికీ దళిత బంధు అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment