21.7 C
Hyderabad
December 2, 2023 04: 01 AM
Slider ఖమ్మం

సైంటిస్ట్ ఉమా మహేశ్వరరావు ను సత్కరించిన మంత్రి పువ్వాడ

#Minister Puvwada

భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగంలో ఖమ్మానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త వల్లూరు ఉమామహేశ్వర రావు ఆపరేషన్‌ మేనేజర్‌గా పాల్గొనడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఇలా దేశం గర్వించదగ్గ ప్రయోగంలో ఖమ్మం యువకుడు ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో భాగం కావడం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్‌ తెలుగు ప్రజలకే గర్వకారణమన్నారు.ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి సత్కరించారు. దేశం గర్వించే ప్రయోగంలో భాగస్వామ్యం కావడం పట్ల వారిని అభినందించారు.కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ తదితరులు ఉన్నారు.

Related posts

[Free|Sample] Ultra Hemp 500 Cbd Highland Pharms Cbd Hemp Oil Drops Is Hemp Oil Cbd The Same

Bhavani

తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు

Satyam NEWS

ఉపాధి కోల్పోయిన మ‌హిళ‌ల‌కు…స్వచ్చంద సంస్థ చేయూత‌

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!