30.2 C
Hyderabad
February 9, 2025 19: 17 PM
Slider ముఖ్యంశాలు

ఆల్ ద బెస్ట్: వీణా వీణీలకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే మాగంటి

maganti gopinath

అవిభాజ్య కవలలు అయిన వీణా వాణీలు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. నేడు అందరు విద్యార్ధులలాగానే వారు కూడా పరీక్షా కేంద్రానికి వచ్చారు. అవిభాజ్య కవలలుగా పేరు పొందిన వీణా వాణీ పరీక్షలు బాగా రాయాలని ఆకాంక్షిస్తూ మధురానగర్ లోని వారి పరీక్షా కేంద్రం వద్దకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వచ్చారు.

వారు పరీక్షా కేంద్రానికి వెళుతుండగా వారిని కలిసి వారికి బెస్ట్ విషెస్ చెప్పారు. పరీక్షలు బాగా రాయాలని మాగంటి గోపీనాథ్ ఆకాంక్ష్చారు. వారికి పరీక్షకు అవసరమైన పెన్ను, పెన్సిల్ అందచేసి గ్రీటింగ్స్ చెప్పారు. ఎమ్మెల్యే అయి ఉండి తమ కోసం ఇంత దూరం వచ్చి తమకు గ్రీటింగ్స్ చెప్పిన మాగంటి గోపీనాథ్ కు వీణా వాణీ థ్యాంక్స్ చెప్పారు.

Related posts

మనల్ని మనం రక్షించుకోవడానికి వాక్సినేషన్ ఒక్కటే తరుణోపాయం

Satyam NEWS

టిఎస్పిటిఎ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గా రాత్లవత్ రోహిత్

Satyam NEWS

జగన్ రెడ్డి నన్ను బకరా చేశాడు

Satyam NEWS

Leave a Comment