37.2 C
Hyderabad
April 30, 2024 12: 24 PM
Slider వరంగల్

బహుజన్ సమాజ్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షునిగా రాజ శేఖర్

#Mulugu BSP

బహుజన్  సమాజ్ పార్టీ ములుగు జిల్లా నూతన అధ్యక్షునిగా కాడపాక  రాజ శేఖర్ వర్మను నియమించారు. ములుగు జిల్లా బహుజన్  సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నేడు జరిగింది.

జిల్లా కోఆర్డినేటర్ మైస సతీష్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ పరికి పవన్ తేజ్ ఉపాధ్యక్షుడు సిద్ధార్థ పూలే అసెంబ్లీ అధ్యక్షుడు మహేష్ సురేష్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు బల్గురి  జయంత్ జనరల్ సెక్రెటరీ బహుజన్  సమాజ్ పార్టీ కార్యకర్తలు నరేష్ సుమన్ భద్రయ్య సుందరం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

7 వ తరగతి బాలిక పై అత్యాచారయత్నం

Satyam NEWS

ఉద్యమ బాట: భిక్షాటన చేయనున్న ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులు

Satyam NEWS

గులాబీ తుపాన్…ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ ఆదిత్యనాధ్ పర్యటన..!

Satyam NEWS

Leave a Comment