30.7 C
Hyderabad
April 29, 2024 03: 56 AM
Slider క్రీడలు

పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలు అవరోధించవచ్చు

#mulugusp

స్పెషల్ పార్టీలో విధులు నిర్వహిస్తున్న బి వెంకటేష్  s/o బి భద్రు కొత్తగూడెం వాస్తవ్యుడు. బీటెక్ గ్రాడ్యుయేషన్ ముగించుకొని మొదటగా సివిల్ కానిస్టేబుల్ కు ఎన్నిక కాగా ఎస్సై సాధించాలన్న కలలు మాత్రం మరువలేదు. అందులో భాగంగా నిరంతరం శ్రమిస్తూ పట్టుదలతో చదివితే ఎంతటి విజయాన్ని అయినా సాధించ వచ్చునని ములుగు జిల్లా నందు స్పెషల్ పార్టీ టీం లో  కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  బి వెంకటేష్  నిరూపించారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి విడుదల చేసిన ఎస్ఐ ఫలితాలలో అన్ని దశలలో ఎన్నికయి  213 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో  ఫుట్బాల్ క్రీడలో గోల్డ్ మెడల్ సాధించి స్పోర్ట్స్ కోటాలో  సివిల్ ఎస్సై ఉద్యోగం సాధించాడు. వెంకటేష్ మాట్లాడుతూ తను ఈ ఘనతను సాధించడానికి తన ఉన్నతాధికారుల సహాయం ఎంతగానో ఉందని. జిల్లా ఎస్పీ చదువుకునే వారిని  అమితంగా ప్రోత్సహిస్తారని తెలియ చేస్తూ  ఎస్పీ కు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

NTR: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మూడక్షరాలు

Satyam NEWS

Twitter Blue: ఇక ట్విట్టర్ లో సేవలకు చార్జీలు

Satyam NEWS

ఆహా ‘ద ఫాదర్ ఆఫ్ OTT’

Sub Editor

Leave a Comment