28.7 C
Hyderabad
April 27, 2024 04: 55 AM
Slider సినిమా

మెగాస్టార్ చిరంజీవి దాతృత్వానికి ధన్యవాదాలు

#megastar

కరోనా కష్ట కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అభినందనలు తెలిపింది. చిత్ర పరిశ్రమలోని వారిని ఆదుకోవడం మెగాస్టార్ చిరంజీవి లాంటి వారి వల్లే సాధ్యం అవుతుందని మునన్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. నేడు సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. నెలకు 3 కోట్లు ఖర్చు చేసి 12 వేల సినిమా కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నారు. అవసరం అయితే మరో రెండు మూడు నెలల పాటు సినీ పరిశ్రమకు చెందిన కుటుంబాలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. సినీ పరిశ్రమలు అందరి మేలు కోరే చిరంజీవికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

ఆసరా పింఛన్లు బ్యాంకు సర్వీస్ ద్వారా అందించాలి

Sub Editor

టీడీపీ లో నవలా రచయితలు తయారయ్యారు

Satyam NEWS

మహిళా ఎస్సైని ఏడిపించిన ముగ్గురు విలేకరులపై కేసు

Bhavani

Leave a Comment