29.7 C
Hyderabad
May 2, 2024 06: 04 AM
Slider ఖమ్మం

స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ గా నాయక్

#local bodies

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ రెండు నెలల పాటు వైద్య సెలవులో వెళ్లగా, స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ కార్యాలయ రోజువారి పరిపాలన సాఫీగా సాగేందుకు వీలుగా అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఇంచార్జీ బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉత్తర్వులు జారీచేశారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ విధులందు చేరువరకు డి. మధుసూదన్ నాయక్ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు.

Related posts

వైఎస్ ఆశయ సాధనకు వైయస్సార్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి

Satyam NEWS

పెద్దాసుపత్రిలో పెద్దలకు తప్పని తిప్పలు

Satyam NEWS

ఎన్ డి ఏ లో చేరేందుకు ప్రాధేయపడుతున్న జగన్

Satyam NEWS

Leave a Comment