33.7 C
Hyderabad
April 30, 2024 00: 22 AM
Slider ప్రత్యేకం

అడ్డుగా మేకులు

nails horizontally

ఈనెల 25వ తేదీన “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ విడుదల సందర్భంగా విజయవాడ అన్నపూర్ణ థియేటర్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అభిమానులు స్క్రీన్ వద్దకు వచ్చి హడావుడి  చేయకుండా ఉండేందుకు ఫ్లైవుడ్ బోర్డుపై మేకులు అమర్చి స్క్రీన్ దగ్గర ఫిక్స్ చేసింది. ఈ మేరకు స్క్రీన్ వద్ద  మేకుల ప్లైవుడ్ ను అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేయడం పట్ల కొంత నిరసన వ్యక్తం ఐనా , కొన్ని రకాల భద్రత చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది.

Related posts

ముఖ్యమంత్రితో విభేదాలూ లేవు: చినజీయర్​ స్వామి

Satyam NEWS

24 గంటల వ్యవధిలో 50 మంది మృతి

Bhavani

వైసీపీ నేత అంబటి కృష్ణ రెడ్డి కి గుండెపోటు

Bhavani

Leave a Comment