30.7 C
Hyderabad
April 29, 2024 06: 07 AM
Slider కడప

ప్రొద్దుటూరులో నందమూరి మోక్షఙ్ఞ 27 వ జన్మదిన వేడుకలు

#ProdduturuNTR

నందమూరి వంశంలో జన్మించిన మరో సింహాం  నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవిల ముద్దుల తనయుడు నందమూరి తారకరామ మోక్షఙ్ఞ తేజ 27 వ జన్మదినం సందర్భంగా కడప జిల్లా  ప్రొద్దుటూరు పట్టణంలో భారీ కేక్ కట్ చేసి అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఇంకా చిత్రసీమలో అడుగుపెట్టకుండానే అశేష అభిమానుల అభిమానాన్ని చూరగొన్న మోక్షఙ్ఞ నందమూరి నటవారసత్వాన్ని కొనసాగించి నందమూరి నటవంశోద్ధీపకుడిగా ఎదగాలని ఈ సందర్భంగా అభిమానులందరూ ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో నందమూరి ఫ్యాన్స్ స్టేట్ వైడ్ కరెస్పాండెంట్ టి.రామ్ ప్రసాద్, సీనియర్ నందమూరి అభిమానులు దరిశా సతీష్, యన్. ప్రతాప్ రెడ్డి, సిబియన్ ఆర్మీ పట్టణ ఇన్ఛార్జ్ సిజె.వెంకటసుబ్బయ్య, పట్టణ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు టి.రమేష్ బాబు పాల్గొన్నారు.

ఇంకా, సింహా శేఖర్ , శ్రీ బాలకృష్ణ సేవాసమితి పట్టణ అధ్యక్షుడు పాలగిరి ఖాజా, పట్టణ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు యస్.యమ్.షరీఫ్, షేక్ ముస్కిన్ వలి, రెడ్డి సత్యం, నందమూరి యువసేవాసమితి పట్టణ అధ్యక్షులు గోమేధికమ్ సుదర్శన్, తాటి సుధాకర్ యాదవ్, జి.యస్. చాంద్ బాష తదితరులు పాల్గొన్నారు.

Related posts

గిరిజన మహిళపై పోలీసుల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

Bhavani

సంప్రదాయ సిద్ధంగా నమ్మాళ్వారుల సేవా కార్యక్రమాలు

Satyam NEWS

తెలంగాణ వీరపుత్రుడు కామ్రేడ్ బీఎన్

Satyam NEWS

Leave a Comment