31.7 C
Hyderabad
May 2, 2024 07: 33 AM
Slider ప్రత్యేకం

నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

#roja

పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాల పోస్టర్ ను మంత్రి ఆర్కే రోజా నేడు విజయవాడలో ఆవిష్కరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 2023 అంతర్జాతీయ నృత్య దినోత్సవం పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది.

Related posts

టీటీడీ ధర్మకర్తల మండలా? దర్శనాల మండలా?

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభం

Satyam NEWS

రాంగ్ గోపాల్ వర్మ చిత్రం పోస్టర్ విడుదల

Satyam NEWS

Leave a Comment