కల్యాణ్‌దేవ్ హీరోగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మాతగా పులివాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సూపర్‌మచ్చి`. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కల్యాణ్‌దేవ్ సరసన కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ఈ నెల 22 నుండి ప్రారంభించబోతున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నటీనటులు:కల్యాణ్‌దేవ్, రచితా రామ్, నరేశ్ వి.కె, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, అజయ్, మహేశ్, షరీఫ్, సత్య తదితరులు. సాంకేతిక వర్గం: రచన, దర్శకత్వం: పులి వాసు, నిర్మాత: రిజ్వాన్, కో ప్రొడ్యూసర్: ఖుషి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావెళ్ల, మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, ఆర్ట్: బ్రహ్మ కడలి, పాటలు: కెకె
previous post