దేశంలో కొవిడ్ జేఎన్ – 1 వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. కొవిడ్ లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని పేర్కొంది. కొవిడ్ పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
previous post