42.2 C
Hyderabad
April 30, 2024 15: 59 PM
Slider మహబూబ్ నగర్

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు

#wanaparthypolice

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ,  నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని వనపర్తి సిఐ ప్రవీణ్ కుమార్, వనపర్తి పట్టణ ఎస్ఐ. మధు సూదన్ లు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను  ప్రశాంతంగా జరిగేలా పోలీస్ వారికి సహకరించాలని, అర్ధరాత్రి 1 లోపు వేడుకలు జరుపుకోవాలని, ఆ తర్వాత బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు._ కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ నియంత్రణలో భాగంగా  జిల్లా కేంద్రంలో ర్యాలీలు, డిజేలు, బహిరంగ సభలపై జనవరి 2వ తేదీ వరకు నిషేధం విధిస్తున్నట్లు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పోలీస్ వారి ఆదేశాలమేరకు.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్

Related posts

నెల్లిమర్ల పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్?

Satyam NEWS

సైరా చిత్రాన్ని మెచ్చుకున్న గవర్నర్ తమిళిసై

Satyam NEWS

కిల్లింగ్ మిస్టరీ: దివ్య హత్య కేసులో కొత్త మలుపు

Satyam NEWS

Leave a Comment