38.2 C
Hyderabad
April 29, 2024 14: 47 PM
Slider కృష్ణ

ఏపీ హైకోర్టు మార్పు ప్రతిపాదన లేదు

#APHighCourt

ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కూడా కేంద్రం తేల్చి చెప్పింది. 2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారని కేంద్రం తెలిపింది. అదే విధంగా ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ని విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారని కూడా వెల్లడించారు.

అయితే 2020 ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు మార్చాలని సీఎం ప్రతిపాదించారు. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌ బదిలీ సంబంధిత హైకోర్టుతో సంప్రదిస్తుంది. హైకోర్టుతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హైకోర్టు నిర్వహణ ఖర్చు భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది.

Related posts

ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ పై మహిళా ఎంపీపీ ఫైర్

Bhavani

మణిపూర్‌లో మంటలు ఆర్పండి

Bhavani

28,29 సమ్మెకు పీపీఎస్ఎస్ సదస్సు మద్దతు 

Satyam NEWS

Leave a Comment