29.7 C
Hyderabad
May 3, 2024 06: 40 AM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నోముల భగత్

#nomula bhagat

ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికైనా నోముల భగత్  ఇవాళ స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు.

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్,ఐడెంటిటీ కార్డు ఈ సందర్భంగా నోముల భగత్ కు అందించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, భాస్కర్ రావు,ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్టోబర్ 4న ఎలక్టోరల్ తుది పబ్లికేషన్

Bhavani

కృష్ణా నదిలో పుట్టి మునక తో నలుగురు గల్లంతు

Satyam NEWS

8న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

Satyam NEWS

Leave a Comment