28.7 C
Hyderabad
April 26, 2024 08: 16 AM
Slider ప్రపంచం

మరో క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా

#ballisticmissile

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ఆపడంలేదు. తాజాగా ఉత్తర కొరియా తూర్పు సముద్రంలోకి రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ ఒకటి నివేదించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం ధృవీకరించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొన్నది. జపాన్ ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం కూడా ఉత్తర కొరియా అనుమానాస్పదంగా మరొక బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఉత్తర కొరియా ఈ ఏడాది ఒకదాని తర్వాత ఒకటి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. అమెరికా, దక్షిణ కొరియాలు హెచ్చరికలు చేసినా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ఆపడం లేదు.

Related posts

కొలువుదీరిన వేంకటేశ్వరుడు: గోవింద నామస్మరణతో మార్మోగిన దుబ్బాక

Satyam NEWS

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు రంగం సిద్ధం

Satyam NEWS

శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి

Satyam NEWS

Leave a Comment