40.2 C
Hyderabad
May 5, 2024 17: 51 PM
Slider విశాఖపట్నం

వైసీపీకి దిమ్మతిరిగే నిర్ణయం: పంచకర్ల అవుట్

#panchakarla

వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ బీరాలు పోతున్న వైసీపీ నాయకులకు మరొక దిమ్మతిరిగే పరిణామం జరిగింది. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పదవికి, పార్టీ కి, రాజీనామా చేశారు. చేసిన  పంచకర్ల రమేష్ బాబు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టి కి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించానని అయితే ఆయన సమయం ఇవ్వలేదని ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ప్రజా సమస్యలు, క్రింది స్థాయిలో సమస్యలను తీర్చ లేనప్పుడు ఈ పదవి లో ఉండటం, పార్టీలో ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు.

Related posts

ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కోల కు ఆత్మీయుల సన్మానం

Satyam NEWS

ఈదమ్మ తల్లికి మొక్కులు చెలించుకున్న కౌన్సిలర్లు

Satyam NEWS

నిర్ణయంలో మార్పులేదు అడుగు ముందుకే

Satyam NEWS

Leave a Comment