37.2 C
Hyderabad
May 1, 2024 11: 27 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో పెట్రోల్ బాంక్ సీజ్

#petrolbunk

వనపర్తి పట్టణంలో రామ టాకీస్ పక్కన గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్(వాసవి ఫిల్లింగ్ స్టేషన్) లో  వనపర్తి పట్టణ పోలీస్, తూనికలు కొలతల అధికారి  సత్యనారాయణ  సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు. పెట్రోల్ బంకులో   కంపెనీ సీల్ లాక్ ని  కట్ చేసినట్లు గుర్తించారని వనపర్తిటౌన్ ఎస్.ఐ. మధుసూదన్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ సి ఐ   పెట్రోల్ బంక్ ను సీజ్ చేశారు.

Related posts

ఈ సారి తెలంగాణలో ఏం జరుగుతుందో…?

Satyam NEWS

సంతోషం ఫిలిం అవార్డ్స్ లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ

Bhavani

కరోనా వారియర్స్ ను తొలగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment