31.2 C
Hyderabad
May 3, 2024 02: 19 AM
Slider గుంటూరు

రేవ్ పార్టీ: పుట్టినరోజు వేడుకల్లో కాల్‌గర్ల్స్

#rave party

గుంటూరు నగరం అరండల్‌పేటలోని ఒక హోటల్ లో పుట్టిన రోజు పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

ఈ  పుట్టినరోజు వేడుకల్లో కాల్‌గర్ల్స్‌ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు.

స్నేహితుని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

దాడుల్లో ఐదుగురు మగవారు, ముగ్గురు అమ్మాయిలు పట్టుబడ్డారు. దాంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించారు. హోటల్‌ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Related posts

సమన్వయంతో ఇళ్ల పట్టాల పంపిణీని విజయవంతం చేద్దాం

Satyam NEWS

బ్లాక్ ఫంగస్ ఔషధాలు జనఔషధి దుకాణాల్లో పెట్టాలి

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇదేం ఖర్మ: బత్యాల

Bhavani

Leave a Comment