Slider కరీంనగర్

పోలీస్ రైడ్: వ్యభిచారగృహం పై పోలీసులు దాడి

police ride

కరీంనగర్ జిల్లా రామడుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంలో బుధవారం పోలీసులు దాడి చేసి ఫ్యాభిచారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మహిళలకు విముక్తి కలిగించారు. మరో ముగ్గురు విటులను అరెస్టు చేశారు.ముగ్గురు విటులు, నిర్వాహకులను తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ.64 వేలు ,ఒక ద్విచక్ర వాహనాన్నిస్వాధీనం చేసుకున్నారు.

Related posts

కమ్మ సామాజిక వర్గ సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తా

Satyam NEWS

నర్సింహన్ కు నామినేటెడ్ పోస్టా? ఏందది?

Satyam NEWS

వైసీపీ నాయకుడి వేధింపులతో వీఓఎ అధ్యక్షురాలు ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!