30.3 C
Hyderabad
March 15, 2025 09: 41 AM
Slider సినిమా

ఐటి రైడ్:రష్మికామందన్నఇంట్లోఐటి అధికారుల సోదాలు

rashmika

గీత గోవిందం సరిలేరు నీకెవ్వరు తో తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న ఇంట్లో ఈ ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.కర్ణాటక, కొడుగు సమీపంలోని విరాజ్ పేటలో ఉన్న ఆమె ఇంటితో పాటు, బెంగళూరులోని ఫ్లాట్,ఆమె కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు.

గత రెండేళ్లుగా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయాల పై అధికారులు, దాడులు జరిపి, ఆమె ఆస్తిపాస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. జీఎస్టీ క్లయిమ్ చెలింపుల విషయమై విచారణ జరుగుతుందని తెలుస్తోంది.

Related posts

విద్వేషం రగిల్చే ప్రసంగం కేసులో అక్బరుద్దీన్ కు నాంపల్లి కోర్టు ఊరట

Satyam NEWS

కరోనా ఎవేర్ నెస్: నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

రైతు మేలు కోసమే నియంత్రిత సాగు విధానం

Satyam NEWS

Leave a Comment