40.2 C
Hyderabad
April 29, 2024 18: 24 PM
Slider ఆధ్యాత్మికం

బాసరలో ఘనంగా పౌర్ణమి పూజలు

#BasaraTemple

నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం లో పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు.

అమ్మవారి ఆలయంలో ప్రతి మాసంలో పౌర్ణమి రోజు నిర్వహించే సరస్వతి మంత్ర సహిత చండీ యాగం నేడు నిర్వహించారు.

ఈ రోజు అమ్మవారి ఆలయంలో ఆలయ స్థానాచార్యులు, ప్రధానార్చకులు, వేదపండితులు ఇందులో పాల్గొన్నారు.

Related posts

ఈ రెడ్డి బాబులు..ఉద్యోగ సంఘనేతలా ! అధికార పార్టీ సేవకులా ?

Satyam NEWS

అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

అక్కినేని జాతీయ పురస్కారాలను అందించిన చిరంజీవి

Satyam NEWS

Leave a Comment