గతంలో ప్రభుత్వం ప్రజల దగ్గరికి ఏనాడూ రాలేదని, ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఎలక్షన్ల ముందర ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ విక్రమ్ సింహారెడ్డి, సిబ్బంది కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, విభూతి నారాయణ, చీర్ల సత్యం, జయసుధ మధు గౌడ్, సుమిత్ర, యాదగిరి, కోఆప్షన్ కైరున్ బేగం, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి. వెంకటేష్, 25 వ వార్డు రఘు, ఎస్టీ సెల్ ఎల్లయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, జంగిడి రాజు, తిరుపతయ్య, ఎస్ ఎల్ ఎన్ రమేష్, రాములు, ఆల్ట్రా నాసిర్, అమీద్, ముఖిద్, బాబ్జి, ట్రాక్టర్ రాములు, శ్రీకాంత్, ఆదిత్య, విజయ్, గజ్జల విజయ్, పి వెంకటేష్, శ్రీను, రంజిత్ కుమార్, శశాంత్ సాగర్, కంచరాజు, చుక్క రాజు, శశివర్ధన్ రెడ్డి, అస్లాం, లతీఫ్, వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్