38.2 C
Hyderabad
April 28, 2024 22: 35 PM
Slider మహబూబ్ నగర్

ఈ స్కూలు యాజమాన్యం నన్ను మానసికంగా వేధిస్తోంది..

#PrivateSchoolTeacher

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మదర్స్ ల్యాప్  ప్రై వెట్ స్కూల్ యాజమాన్యం ఒక నిరుద్యోగిని మానసికంగా   వేధిస్తున్నారు.

పేరు బిజ్జ శివ కృష్ణా కొల్లాపూర్..గత 5యేండ్ల నుండి పాఠశాలలో  గణిత బోధాడిగా పనిచేశారు.జీతం సమయానికి ఇవ్వడం లేదని చెప్పి గత ఏడాది అందులో జాబ్ మానుకున్నారు..

అక్కడి కే 5నెల జీతం పాఠశాల యాజమాన్యం ఇవ్వాలని బాధితుడు శివ కృష్ణా చెపుతున్నాడు..కొత్త గా వచ్చిన వారికి జీతం ఇస్తున్నారు.

చేసిన శ్రమ ఫలితాన్ని నాకు ఇవ్వడం లేదని ఇరోజు పాఠశాలలోనే బాధితుడు కూర్చున్నాడు. రావాల్సిన జీతం ఇవ్వడం లేదని మీడియాకు చెప్పాడు.

కాళ్లు మోక్కుతా జీతం ఇవ్వండి సార్ అని మొర పెట్టుకుంటున్నాడు స్కూల్ యాజమాన్యానికి. స్కూల్ యాజమాన్యం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు,సమాధానం ఇవ్వడం లేదు, పాఠశాల చుట్టూ తిప్పుకుంటున్నారని  ఆవేదనకు గురవుతున్నాడు బాధితుడు శివ కృష్ణ.

Related posts

జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

మిమ్మల్ని కన్న తల్లి ఒక ఆడది అని మరిచారా నరరూప రాక్షసులరా

Satyam NEWS

కేటీఆర్ ని కలిసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment