38.2 C
Hyderabad
April 29, 2024 14: 42 PM
Slider గుంటూరు

గుంటూరులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం

#prostituteden

గుంటూరు నడిబొడ్డున ఉన్న గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ సమీపంలో ఉన్న అను లాడ్జిలో నలుగురు మహిళలు ఇద్దరు విటు లను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం రోడ్ లో ఉన్న అఖిల్ లాడ్జి లో కూడా ముగ్గురు మహిళలు ఇద్దరు విటులు దొరికినట్లు పోలీసులు తెలిపారు.

కొన్ని సంవత్సరాల నుండి ఇతర దేశాల నుండి మహిళలను తీసుకొచ్చి ఈ లాడ్జి లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అర్బన్ పరిధిలో ఉన్న లాడ్జిలలో వ్యభిచారం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల పైన ఎంతైనా ఉంది.

Related posts

daily fx economic calendar: Economic Calendar for Forex Trading FXCM Markets

Bhavani

పోలీస్ రాజ్: కులం వివరాలు అడిగి అరెస్టు చేస్తున్నారు

Satyam NEWS

మిషన్ కల్లాలి సెట్లురులో శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment