33.7 C
Hyderabad
April 29, 2024 02: 59 AM
Slider హైదరాబాద్

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ రాహుల్

rahul sipligunj

తెలంగాణ రాష్ట్ర సమితి  రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం  లో భాగంగా యాంకర్ సుమ కనకాల విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని రాహుల్ సిప్లిగంజ్ స్వీకరించారు. మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని విశ్వక్సేన్ నాయుడు , తరుణ్ భాస్కర్ డైరెక్టర్ పెళ్లి చూపులు ఫేమ్,  వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ లను నామినేటెడ్ చేశాడు. తన జీవితంలో మొదటి సారి ప్రకృతిని పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చిన సుమ కనకాలకు, దీన్ని ప్రారంభించిన జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను అని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.

Related posts

మ‌రొక సీనియర్ రిపోర్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌: యాడ్స్‌, స‌ర్క్యూలేష‌న్ కోసం ఒత్తిడే కార‌ణం

Satyam NEWS

బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ప్రారంభం

Satyam NEWS

విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీగా విశ్వనాథ్ బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

Leave a Comment