38.2 C
Hyderabad
April 29, 2024 22: 13 PM
Slider గుంటూరు

నూతన వధూవరులకు ఆర్కే ఆశీస్సులు

#MLAMagalagiri

గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ టీడీపీ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ గంజి చిరంజీవి కుమారుడి వివాహానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)హాజరు కాలేక పోయారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వీవర్స్ కాలనీలోని గంజి చిరంజీవి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సంకే సునీత,నాయకులు గుండా మధు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే రాచమల్లు పై ఉక్కు ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే రైతుకు లాభం

Satyam NEWS

పేద ప్రజల ఇండ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలి

Bhavani

Leave a Comment