39.2 C
Hyderabad
April 28, 2024 13: 21 PM
Slider సినిమా

ఆర్.ఆర్.క్రియేటివ్ చిత్రం పోస్టర్ విడుదల

RR Creatives

ఆర్.ఆర్.క్రియేటివ్ చిత్రానికి ప్రొడ్యూసర్ రాజా కందుకూరి అభినందనలు తెలిపారు. ఆర్.ఆర్. క్రియేటివ్ పేరిట కడప వారు నిర్మించిన తొలి చిత్రం కెమెరామెన్ శివారెడ్డి సమర్పణలో రామ్ రెడ్డి అందురి నిర్మించగా హేమా రెడ్డి దర్శకత్వం వహించాడు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిత్రం పోస్టర్ ను పెళ్లి చూపులు ఫేం చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న సినిమాలకు ఎప్పుడూ తాను ప్రోత్సహిస్తానని, సినిమా సక్సెస్ కావాలని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. దర్శకుడు హేమా రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా పూర్తి కడప పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశామని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Related posts

న్యూ రూట్: పట్టాలెక్కిన రెండో ప్రైవేటు రైలు

Satyam NEWS

రాజన్న రాజ్యం తెస్తాo 

Murali Krishna

జగన్ గురూజీ ఆధ్వర్యంలో 350 మందికి ఆహారం పంపిణీ

Satyam NEWS

Leave a Comment