30.7 C
Hyderabad
April 29, 2024 04: 34 AM
Slider సినిమా

పెరగనున్న ఆర్‌ఆర్‌ఆర్ టికెట్ ధరలు

rrr ticket prices to rise

ఈ నెల 25వ తేదీన విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేలా   నిర్ణయం తీసుకున్నది.  ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్‌ఆర్‌ఆర్ కు నజరాన ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణ థియేటర్లో మొదటి మూడు రోజులకు 50 రూపాయలు తర్వాత వారం రోజులకు 30 రూపాయలు టికెట్ ధరలను  పెంచుకునే అవకాశం కల్పించారు.

అలాగే స్పెషల్ కేటగిరీ థియేటర్స్,  ఐమాక్స్ థియేటర్ లలో మొదటి మూడు రోజులు వంద రూపాయలు తర్వాత వారం రోజులు 50 రూపాయలు పెంచుకునే అవకాశం  ఇచ్చారు. మార్చి 25 వ తారీకు నుండి 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు ను తెలంగాణ సర్కార్ ఆర్‌ఆర్‌ఆర్  సినిమా కు కల్పించింది.

Related posts

కృష్ణ, గోదావరి నుంచి చుక్క నీటిని కూడా వదలం

Satyam NEWS

కాశ్మీర్ అంశంపై మళ్లీ ట్రంప్ వివాదం

Satyam NEWS

మహోన్నతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Satyam NEWS

Leave a Comment