29.7 C
Hyderabad
April 29, 2024 07: 59 AM
Slider కృష్ణ

రూ. 76 లక్షలు హవాలా నగదు స్వాధీనం

#hawala cash

విజయవాడ భవానిపురం కోళ్ల ఫారం రోడ్డులో ఓ ఇంట్లో హవాల నగదు ను భవాని పురం పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.76 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును తరలిస్తున్న సదరు వ్యక్తులు డబ్బుకు సంబంధించి సరైన సమాధానం, పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Related posts

సంస్థాన్ నారాయణపురం లో మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం

Bhavani

చాగంటి కోటేశ్వరరావు కు గురజాడ అవార్డు అన్యాయం

Satyam NEWS

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

Leave a Comment