30.7 C
Hyderabad
April 29, 2024 04: 49 AM
Slider విశాఖపట్నం

ఎయిర్ పోర్టు జోన్ సీఐ గా ప్రసాదరావు

విశాఖపట్నం ఎయిర్ పోర్టు జోన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి ఎం డి ప్రసాద రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ సి ఆర్ పీ సి తిలక్, విశ్రాంత ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి బి మోహన రావు ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఐ ప్రసాద్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత దగ్గర ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

Related posts

విశ్వక్సేన్ సినిమాస్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ విడుదల

Bhavani

జిల్లా ఆసుపత్రిగా లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి

Bhavani

అబ్సర్వ్:నిర్భయను సిస్టమే గ్యాంగ్ రేప్ చేస్తుంది

Satyam NEWS

Leave a Comment